Smriti Mandhana National Crush : స్మృతి మంధాన నేషనల్ క్రష్ అంటా.. జూ. ఎన్టీయార్ ఫొటోతో మీమ్స్..

టీమ్ ఇండియా బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆమె అందానికి సాటి రారంటూ అభిమానులు హంగామా చేస్తున్నారు.