Home » photogallery » sports » TEAM INDIA WICKET KEEPER WRIDDHIMAN SAHA TESTED COVID 19 POSITIVE AGAIN DOUBT FOR WTC FINAL AND ENGLAND TOUR SRD

Corona : ఆ ప్లేయర్ కి మరోసారి కరోనా పాజిటివ్..ఇంగ్లండ్ టూర్ కి డౌటే..అతడి ప్లేస్ లో..?

Corona : ఐపీఎల్ (IPL2021) పై కూడా క్రిమినల్ కరోనా కన్ను పడటంతో బీసీసీఐ(BCCI) నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్ టూర్ కు ఎంపికైన టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లు ఇళ్లు వదిలి వెళ్లడం లేదు. మరోవైపు, పాపిష్టి కరోనా టీమిండియా ప్లేయర్లను వదిలేలా లేదు.