Home » photogallery » sports » TEAM INDIA VICE CAPTAIN ROHIT APARTMENT COSTS 30 CRORE RUPEES HAVE YOU SEEN HIS HOME JNK

Rohit Sharma : రోహిత్ శర్మ ఇల్లు చూశారా.. రూ.30 కోట్ల విలువైన ఈ అపార్ట్‌మెంట్ విశేషాలు ఏమిటో తెలుసా?

రోహిత్ శర్మ చిన్నతనంలో ఒకే గది ఉన్న ఇంట్లో ఉండేవాడు. క్రికెట్ ద్వారా వచ్చిన పేరు ప్రతిష్టలు, డబ్బుతో జీవితంలో చాలా ఎదిగాడు. ముంబైలో రూ. 30 కోట్లతో నాలుగు బెడ్ రూమ్‌ల అపార్ట్‌మెంట్‌లో రోహిత్ నివశిస్తున్నాడు.