హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Team India : కొడితే ఇంగ్లండ్ బాక్స్ లు బద్దలవ్వాలి.. టఫ్ ఫైట్ కోసం చెమటోడుస్తోన్న రోహిత్ సేన

Team India : కొడితే ఇంగ్లండ్ బాక్స్ లు బద్దలవ్వాలి.. టఫ్ ఫైట్ కోసం చెమటోడుస్తోన్న రోహిత్ సేన

Team India : ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ఉండటంతో ఎక్కువగా టి20 ఫార్మాట్ పైనే ఫోకస్ పెట్టిన బీసీసీఐ.. ఆ దిశగా సిరీస్ లు జరిపేలా ఇప్పటికే ప్రణాళికలు వేసింది. ఈ క్రమంలో టీమిండియా జూలై నెలలో కఠిన ప్రత్యర్థి అయిన ఇంగ్లండ్ ను ఎదుర్కొనబోతుంది.