Home » photogallery » sports »

TEAM INDIA STAR CRICKETER ROHIT SHARMA BOUGHT LAND FOR HIS WIFE RITIKA IN ALSBAUGH SAYS REPORTS SRD

Rohit Sharma Bought Land : భార్య కోసం ఖరీదైన ప్రాంతంలో భూమి కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..

Rohit Sharma Bought Land : ఓ పేద క్రికెటర్ గా ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన హిట్ మ్యాన్ ఇప్పుడు కోటీశ్వరుడిగా మారాడు. ఈ మధ్య కాలంలో రోహిత్ శర్మ టైం నడుస్తోన్న సంగతి తెలిసిందే.