హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Mohammed Shami : కొత్త జాగ్వార్ కారు కొన్న షమీ.. దీని ధర, ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే షాకవుతారు..!

Mohammed Shami : కొత్త జాగ్వార్ కారు కొన్న షమీ.. దీని ధర, ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే షాకవుతారు..!

Mohammed Shami : భారత క్రికెటర్ మహ్మద్ షమీ (Mohammed Shami) కొత్త జాగ్వార్ ఎఫ్-టైప్ కారును కొనుగోలు చేశాడు. స్పోర్ట్స్ కారు కాల్డెరా రెడ్ షేడ్‌లో పూర్తయింది. భారత మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-టైప్ కి మంచి డిమాండ్ ఉంది. షమీ కారు 2.0 కూపే ఆర్-డైనమిక్ వేరియంట్. ఇక, దీని ధర.. ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories