Smriti Mandhana : స్మృతి మంధాన పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Smriti Mandhana : పురుషాధిక్య క్రికెట్ సమాజంలో కూడా స్మృతి మంధానకి ఎనలేని క్రేజ్ ఉంది .స్మృతి మంధనా జులై 18, 1996 న ముంబైలో జన్మించింది. తన బ్యాటింగ్ తో పాటు అందంతో నేషనల్ క్రష్ గా మారింది. ఈ రోజు స్మృతి మంధాన బర్త్ డే సందర్భంగా కొన్ని ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం.