Home » photogallery » sports »

TEAM INDIA STAR BATTER RISHABH PANT SMASHES FIVE FOURS IN A ROW AGAINST DAVID WILLEY IN 3RD ODI AGAINST ENGLAND SJN

Team India : 4, 4, 4, 4, 4, 1.. విల్లీ పాలిట విలన్ గా మారిన టీమిండియా స్టార్.. ఎవరంటే?

Team India : ఇక మూడో వన్డేలో భారత్ సత్తా చాటింది. రెండో వన్డేలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి తొందరగా తేరుకున్న భారత్ చాంపియన్ ఆటతో ప్రత్యర్థి పని పట్టింది. తొలుత ఇంగ్లండ్ ను 259 పరుగులకే కుప్పకూల్చిన భారత బౌలర్లు.. ఆ తర్వాత రిషభ్ పంత్ (Rishabh pant), హార్దిక్ పాండ్యా (Hardik Pandya)లు చెలరేగడంతో 5 వికెట్లతో ఘనవిజయం సాధించింది.