TEAM INDIA STAR ALLROUNDER HARDIK PANDYA REVEALS WHO IS HIS FIRST CRUSH SJN
Hardik Pandya : బాబు హార్దిక్.. నువ్వు మామూలోడివి కాదబ్బా.. ఏకంగా ఆ బాలీవుడ్ హీరోయిన్ నే..
Hardik Pandya : కొత్త జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన హార్దిక్ పాండ్యా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుజరాత్ టైటాన్స్ ను ఐపీఎల్ చాంపియన్ గా నిలిబెట్టాడు. అనంతరం టీమిండియాలోకి పునరాగమనం.. ఆ వెంటనే ఐర్లాండ్ తో సిరీస్ కు కెప్టెన్ గా బాధ్యతలు అన్నీ చకాచకా జరిగిపోయాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తనలోని 2.0ను అందరికీ పరిచియం చేశాడు. మొన్నటి వరకు కేవలం ఆల్ రౌండర్ గానే ఉన్న హార్దిక్.. ఐపీఎల్ ద్వారా తనలోని సారథిని కూడా పరిచయం చేశాడు.
2/ 6
కొత్త జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన హార్దిక్ పాండ్యా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుజరాత్ టైటాన్స్ ను ఐపీఎల్ చాంపియన్ గా నిలిబెట్టాడు. అనంతరం టీమిండియాలోకి పునరాగమనం.. ఆ వెంటనే ఐర్లాండ్ తో సిరీస్ కు కెప్టెన్ గా బాధ్యతలు అన్నీ చకాచకా జరిగిపోయాయి.
3/ 6
తాజాగా హార్దిక్ పాండ్యా గురించి ఒక వెబ్ సైట్ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. అంతేకాకుండా ఆ వెబ్ సైట్ తో తన భార్య పాత జీవితాన్ని కూడా హార్దిక్ పంచుకున్నట్లు సదరు వైబ్ సైట్ పేర్కొంది.
4/ 6
తన ఫస్ట్ క్రష్ గురించి కూడా హార్దిక్ ఆ వెబ్ సైట్ తో పంచుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేకు తాను వీరాభిమానినని చెప్పిన హార్దిక్.. ఆమె తన ఫస్ట్ క్రష్ అంటూ పేర్కొన్నాడు.
5/ 6
వీటితో పాటు తన భార్య నటాషాను ఎలా మొదటిసారి కలిసాడో కూడా తెలిపాడు. ఒక ఫ్రెండ్ పార్టీలో నటాషాను కలిసానని.. అనంతరం మా మధ్య ప్రేమ చిగురించడంతో లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నట్లు హార్దిక్ తెలిపాడు.
6/ 6
నటాషా సెర్బియన్.. బాలీవుడ్ లో అవకాశాల కోసం ఆమె ఇండియాకు వచ్చింది. అనంతరం పలు సినిమాల్లో కూడా నటించింది. సత్యాగ్రహ సినిమాలో ఐటెమ్ సాంగ్ కూడా చేసినట్లు హార్దిక్ పేర్కొన్నాడు.