KS Bharat: 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కేఎస్ భరత్

IND vs NZ: కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం చాలా ఆసక్తికరంగా మారింది. అసలు టెస్టుల్లోకి డెబ్యూ చేయకుండానే మైదానంలోకి అడుగు పెట్టి తన పేరిట మూడు డిస్మిసల్స్ నమోదు చేసుకున్నాడు. అలాగే తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి సుదీర్ఘ కాలం డేటింగ్ చేశాడు.