Home » photogallery » sports »

TEAM INDIA SQUAD FOR ZIMBABWE TOUR DEEPAK CHAHAR RETURNS AFTER ALONG GAP RAHUL TRIPATHI ALSO GOT PLACE IN TEAM INDIA SJN

Team India : లాంగ్ గ్యాప్ తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన కొత్త పెళ్లి కొడుకు.. జింబాబ్వేకు చుక్కలే ఇక

Team India : ఇందు కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు శనివారం ప్రకటించారు. మరోసారి సీనియర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను ఎంపిక చేసింది. అయితే గాయంతో జట్టుకు దూరమైన పేసర్ ను మళ్లీ టీమిండియాలోకి తీసుకుంది.