Home » photogallery » sports »

TEAM INDIA SQUAD FOR WEST INDIES TOUR BCCI SELECTORS ONCE AGAIN IGNORES SHIKHAR DHAWAN FOR T20IS BUT SURPRISINGLY THEY PICK ASHWIN SJN

BCCI : ఆ 35 ఏళ్ల ప్లేయర్ కు ఛాన్స్ ఇచ్చి.. ఫామ్ లో ఉన్న ధావన్ ను పక్కన పెట్టడం కరెక్టేనా బీసీసీఐ?

Team India : ఇక ఈ సరీస్ లో టీమిండియా బడా స్టార్లతోనే బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయంతో దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.