Virushka : ప్రేమంటే ఇదే కదా.. రొమాంటిక్ ఫోటోతో భార్య అనుష్కపై ప్రేమ కురిపించిన విరాట్ కోహ్లీ..

Virushka : ఇప్పటికే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఈ సమయాన్ని తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు.