Virat Kohli : ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న కోహ్లీ..! ఆమె కోసం ఏం చేశాడంటే..

Virat Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ .. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అసాధారణ బ్యాటింగ్ తో క్రికెట్ లో ఎన్నో రికార్డులును తన పేరిట లిఖించుకున్నాడు.