Home » photogallery » sports »

TEAM INDIA SKIPPER VIRAT KOHLI INSTAGRAM INCOME PER POST PRICE AND HERE 2021 INSTAGRAM RICH LIST SRD

Virat Kohli : ఒక్కో ఇన్​స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..? టాప్ -20లో ఏకైక భారతీయుడు..

Virat Kohli : ఇన్‌స్టాగ్రామ్‌ షెడ్యూలర్‌ హోప్పర్‌హెచ్‌క్యూ విడుదల చేసిన 2021 ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌ లిస్ట్‌ జాబితాలో, ప్రతి ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు ఎవరెంత సంపాదిస్తున్నారో వెల్లడించింది. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ స్ధానం ఎంత..? ఒక్కో పోస్టులకు కోహ్లీ ఎంత సంపాదిస్తున్నాడు..?