హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Virat Kohli : ఈ రికార్డు కూడా కోహ్లీకే దాసోహం..క్రికెట్ హిస్టరీలో తొలి ప్లేయర్ గా అరుదైన ఘనత..

Virat Kohli : ఈ రికార్డు కూడా కోహ్లీకే దాసోహం..క్రికెట్ హిస్టరీలో తొలి ప్లేయర్ గా అరుదైన ఘనత..

Virat Kohli : రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. క్రికెట్ హిస్టరీలోనే తొలి ప్లేయర్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్. అంతే కాకుండా, డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు ఎన్నో రికార్డులు కోహ్లీని ఊరిస్తున్నాయ్.

  • |