టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పూర్తిగా గాయం నుంచి కోలుకుని విండీస్ వన్డేలకు నాయకత్వం కూడా వహిస్తున్నాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా విండీస్ తో వన్డే, టీ-20 సిరీస్ లు ఆడనుంది. తొడ కండరాల గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్.. ఫిట్నెస్పై పూర్తిగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.