ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఈ సీజన్లో రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై తమ చివరి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడింది.ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించినప్పటికీ, రోహిత్ ప్రదర్శన నిరాశపరిచింది. రోహిత్ 13 బంతుల్లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు. (PIC-Instagram)