Home » photogallery » sports »

TEAM INDIA SCHEDULE 2022 INDIA TO PLAY HOME T20IS ODIS AHEAD OF T20 WORLD CUP 2022 VS AUSTRALIA AND SOUTH AFRICA IN SEPTEMBER AND OCTOBER SJN

Team India Schedule : హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ లో బ్లాక్ బస్టర్ మ్యాచ్.. టీమిండియా ఎవరితో తలపడనుందంటే?

Team india Schedule : ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టి20లను ఆడుతుంది. జూలై 22న ఆరంభమయ్యే ఈ పర్యటన ఆగస్టు 7వ తేదీ వరకు జరగనుంది. అనంతరం 10 రోజుల విరామం తర్వాత జింబాబ్వేతో వారి దేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.