Home » photogallery » sports »

TEAM INDIA PLAYERS JASPRIT BUMRAH MOHAMMED SHAMI HARDIK PANDYA RISHABH PANT AND ROHIT SHARMA MADE THESE 10 BIG RECORDS ON ENGLAND TOUR SRD

Team India : రోహిత్, బుమ్రా, షమీ, పాండ్యా, పంత్ .. ఇంగ్లండ్ టూర్ లో బ్లూ ఆర్మీ ధనాధన్ రికార్డులివే..!

Team India : ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో బ్లూ ఆర్మీ టీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌లలో ఆతిథ్య జట్టును ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ రెండు సిరీస్ ల్లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేశారు.