అయితే, హార్దిక్ పాండ్యా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను పూర్తి స్ధాయి ఫిట్నెస్ సాధించినంతవరకు తనను సెలక్షన్లోకి పరిగణించవద్దు అని సెలెక్టర్లను కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే నెటజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.