Home » photogallery » sports »

TEAM INDIA PALYER DINESH KARTHIK SATIRES ON ECB FOR IGNORING PANT KNOCK SJN

Dinesh Karthik : ఇది చాలా తప్పు ఈసీబీ.. ఇంగ్లీష్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్తీక్ కాకా.. అసలు కారణం ఇదే..

Dinesh Karthik : ప్రస్తుతం ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ పైచేయి సాధించడంలో రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించాడు.