అయితే శిఖర్ ధావన్ ను టీమిండియాకు సెలెక్ట్ చేయకపోవడంపై కోచ్ రాహుల్ ద్రవిడ్, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ పాత్ర ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇస్తున్నామని.. దాంతో కెప్టెన్ గా తనను ఎంపిక చేస్తున్నట్లు కేఎల్ రాహుల్ కు బీసీసీఐ చీఫ్ సెలెక్షన్ కమిటీ ముందే చెప్పినట్లు సమాచారం.