Home » photogallery » sports »

TEAM INDIA NEWS INDIAN FORMER BOWLER SREESANTH MAKES CONTROVERSIAL COMMENTS ON PADDY UPTON SJN

Team India : ఆ కోచ్ కు అంత సీన్ లేదు.. అనవసరంగా తీసుకున్నారు.. అతడి వల్ల డబ్బు బొక్క తప్ప ఒరిగేదేం లేదు

Team India : అయితే టి20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో అనేక మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. కెప్టెన్ గా రోహిత్ నియామకం.. అదే సమయంలో కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కూడా ఎంపికయ్యాడు. తాజాగా మెంటల్ కండిషనింగ్ కోచ్ గా ప్యాడీ అప్టన్ ను ఎంపిక చేసింది కూడా.