హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Team India : ఇదెక్కడి సెలెక్షన్ రా అయ్యా.. 460 పరుగులు చేసిన ప్లేయర్ ను కాదని విఫలమైన ప్లేయర్ కు చోటా?

Team India : ఇదెక్కడి సెలెక్షన్ రా అయ్యా.. 460 పరుగులు చేసిన ప్లేయర్ ను కాదని విఫలమైన ప్లేయర్ కు చోటా?

Team India : రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లాంటి స్టార్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు.. పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ కు తొలి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో టీమిండియా (Team India) వెటరన్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) లాంటి ఆటగాడికి మరోసారి అవకాశం కూడా ఇచ్చారు.

Top Stories