ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ట్రెండ్ ఎలా నడుస్తుందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇప్పుడు అందరికీ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా స్టార్ట్స్, పలువురు రాజకీయ నాయకులు, స్పోర్ట్ స్టార్స్ తమ అభిమానులకు, అనుచరులకు దగ్గరగా ఉండేందుకు ఈ సోషల్ మీడియా బాగా యూజ్ అవుతుంది.
తన కొడుకును ఎవరైనా ఔట్ చేస్తే.. నేను రూ. 100 ఇస్తానని లఖ్వీందర్ సింగ్ గ్రామ కుర్రాళ్లతో చెప్పేవాడు. అలా అతను శుభ్‌మాన్‌ను బ్యాటర్‌గా అభివృద్ధి చేశాడు. లఖ్వీందర్ సింగ్ వ్యవసాయాన్ని విడిచిపెట్టి, తన కొడుకును క్రికెటర్‌గా పెంచడానికి మొహాలీకి వెళ్లారు. అక్కడ తన కొడుకును పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో చేర్పించాడు.