Home » photogallery » sports » TEAM INDIA LIMITED OVER TEAM REACHED MUMBAI AND QUARANTINE IN HOTEL SEE PICS JNK

Team India : ముంబై క్వారంటైన్‌లో టీమ్ ఇండియా.. శిఖర్ ధావన్ నుంచి పాండ్యా బ్రదర్స్ వరకు.. ఫొటోలు చూడండి

టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల జట్టు ముంబైలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నది. జట్టు అంతా ముంబైకి చేరుకోవడంతో బీసీసీఐ వారి ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది.