Home » photogallery » sports »

TEAM INDIA LIMITED CRICKET SKIPPER ROHIT SHARMA DID A BIG MISTAKE IN HIS EARLY MARRIAGE DAYS AND VIRAT KOHLI HELPS HIM IN THIS ISSUE SRD

Rohit Sharma : పెళ్లైన కొత్తలో రోహిత్ శర్మ ఇంత పెద్ద తప్పు చేశాడా..? రితికాకు తెలిసి ఉంటే కొంపకొల్లరే..!

Rohit Sharma : రోహిత్ శర్మ..క్రీజులో నిలదొక్కుకుంటే బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. తనదైనా రోజునా మ్యాచ్ పూర్తి స్వరూపానే మార్చగల దిట్ట. అయితే, ఇలాంటి రోహిత్ శర్మకి ఓ చెడ్డ అలవాటు ఉంది. ఆ అలవాటే హిట్ మ్యాన్ కు చాలా సార్లు తిప్పలు తెచ్చేలా చేసింది.