Home » photogallery » sports »

TEAM INDIA HEAD COACH RAVI SHASTRI RESPONDED TO RUMOURS OF MARRIAGE WITH BOLLYWOOD ACTRESS NIMRAT KAUR SRD

Ravi Shastri : బాలీవుడ్ నటితో రవిశాస్త్రి పెళ్లి... క్లారిటీ ఇచ్చిన టీమిండియా హెడ్ కోచ్..

Ravi Shastri : టీమిండియా అద్భుత విజయాలు సాధించినప్పుడు అస్సలు పట్టించుకోని నెటిజన్లు, ఓడినప్పుడు మాత్రం అతనిపై దుమ్మెత్తిపోస్తారు. ఎప్పుడెప్పుడా అని విమర్శిస్తుంటారు. అయితే కొన్నాళ్ల కిందట బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.