Home » photogallery » sports »

TEAM INDIA HEAD COACH RAHUL DRAVID TURNED 49 ON TUESDAY AND HE CELEBRATED THE DAY WITH THE MEMBERS OF INDIAN CRICKET TEAM IN CAPE TOWN PICS GOES VIRAL SRD

Rahul Dravid : టీమిండియా ఆటగాళ్లతో రాహుల్ ద్రవిడ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ పిక్స్..

Rahul Dravid : ఫ్యాన్స్ ముద్దుగా ది వాల్‌ అని పిలుచుకునే టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ నిన్న 49వ వసంతంలోకి అడుగుపెట్టాడు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్, కెప్టెన్‌గా టీమిండియాకు ద్రావిడ్ తన సేవలు అందించారు.