Home » photogallery » sports »

TEAM INDIA FORMER SKIPPER MS DHONI KADAKNATH PRICE RS 800 TO 1000 PER KG WILL BE SOLD AT EEJA FARMHOUSE RANCHI KNOW OTHER DETAILS HERE SRD

MS Dhoni : అమ్మకానికి సిద్ధంగా ధోని కడక్‌నాథ్ కోళ్లు.. కిలో ధర రూ.1000కి పై మాటే.. ఎందుకంత స్పెషల్..?

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్.. లెజెండరీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్ హౌస్‌లో ఇప్పుడు కడక్‌నాథ్ కోళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో మధ్యప్రదేశ్‌లోని ఝబువా నుంచి తెచ్చిన రెండు వేల కోడిపిల్లలు పెరిగాయి. ప్రస్తుతం ఈ కోళ్ల బరువు 800 గ్రాముల నుంచి 1 కేజీ వరకు ఉంది. అందుకే ఇప్పుడు ఈ కోడిపిల్లలను మార్కెట్‌లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.