Home » photogallery » sports »

TEAM INDIA FORMER OPENER VIRENDER SEHWAG SAYS ROHIT SHARMA SHOULD BE RELIEVED FROM T20 CAPTAINCY SJN

Team India : ఒక్క టైటిల్ కొట్టేసరికి రోహిత్ మీకు కానివాడయ్యాడా.? అలా అంటే రోహిత్ ఖాతాలో ఐదు టైటిల్స్ ఉన్నాయి మరీ..

Rohit Sharma : వన్డే, టి20, టెస్టు ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా రోహిత్ శర్మ చెలరేగిపోతున్నాడు. సిరీస్ ల మీద సిరీస్ లను సాధిస్తూ కెప్టెన్ గా తనను నియమించడం సరైన నిర్ణయమే అని చాటి చెప్పాడు.