వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag).. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. దూకుడు క్రికెట్ కు అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్. ఎన్నో మ్యాచ్ ల్ని సింగిల్ హ్యాండ్ తో గెలిపించినా రికార్డు అతనిది. క్రీజులో ఉంటే బౌలర్లకు చుక్కలు కన్పించడం ఖాయం. ఎలాంటి బంతినైనా అలవోకగా బౌండరీ దాటించగల సత్తా ఉన్న బ్యాట్స్ మన్. బౌలర్లపై జాలి, దయ అనేదే చూపించడు.
ఓ గృహిణి.. ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌ను ధరించి వంట వండుతోన్న ఫొటో అది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో ఇంట్లోనే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సపోర్ట్ తీసుకుంటూ.. వంట వండుతూ కనిపించిన ఫొటో అది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పెద్ద ఎత్తున డిబేట్ నడిచింది. శ్రీపాద చిన్మయి వంటి పలువురు సెలెబ్రిటీలు దీనిపై స్పందించారు. అమ్మ ఎప్పుడు అమ్మే అంటూ ట్వీట్లు చేశారు. తన పిల్లల కోసం అమ్మ దేన్నీ లెక్క చేయదనే సందేశాన్ని ఇచ్చినట్టయిందంటూ కామెంట్స్ చేశారు.