Home » photogallery » sports »

TEAM INDIA FORMER CRICKETERS VIRENDER SEHWAG PARTHIV PATEL AND SANJAY MANJERKAR PRAISES YOUNG BOWLER ARSHADEEP SINGH SAY INDIA NEEDS HIM SRD

IPL 2022 : " భువనేశ్వర్ కంటే ఆ యంగ్ బౌలర్ చాలా బెటర్.. టీమిండియాలోకి తీసుకోండి.. రఫ్ఫాడిస్తాడు.. "

IPL 2022 : ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులైన యంగ్ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. కొంతమంది టీమిండియాలో చోటు కూడా దక్కించుకున్నారు. ఐపీఎల్ 2022 సీజన్ లో ఓ యంగ్ క్రికెటర్ తన ప్రదర్శనతో మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకుంటున్నాడు.