Home » photogallery » sports » TEAM INDIA FORMER CRICKETER HAS TURNED INTO A FULL TIME DOTING FATHER CHECK OUT MS DHONI AND ZIVAS CUTEST PICS SRD

MS Dhoni : ముద్దుల కూతురు జీవా తో మహేంద్ర సింగ్ ధోనీ క్యూట్ పిక్స్ చూశారా..!

MS Dhoni : మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. అలాంటి ధోనీ ఇప్పుడు తండ్రి బాధ్యతల్లో నిమగ్నమయ్యాడు. తన కూతురు జీవాతో కలిసి సరదాగా గడుపుతున్నాడు మిస్టర్ కూల్.