Gautam Gambhir : " ఆ ఐపీఎల్ కెప్టెన్ పీకిందేమీ లేదు " .. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు..

Gautam Gambhir : ఇక, ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్ల కెప్టెన్ల పనితీరును భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ విశ్లేషించాడు. ముఖ్యంగా ఆ కెప్టెన్ ను టార్గెట్ చేశాడు గౌతీ.