IPL 2021 News : " అందర్నీ ధోనీలా చూడకండి.. ఆ యంగ్ కెప్టెన్ కు కాస్త టైం ఇవ్వండి "..

IPL 2021 News : కెప్టెన్సీలో మహేంద్ర సింగ్ ధోనీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. దీంతో, టీమిండియా కుర్రాళ్లను ధోనీతో పోలుస్తూ అభిమానులు ట్రోల్ చేస్తుంటారు.