Home » photogallery » sports »

TEAM INDIA FORMER CAPTAIN MS DHONI TAKING KNEE PAIN TREATMENT FROM A LOCAL AYURVEDIC PERSON IN RANCHI SJN

MS Dhoni : చిరుతలా పరుగెత్తే ధోనికి మోకాళ్ల నొప్పులా.! అతడి నాటు వైద్యం ధర తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే?

MS Dhoni : కెప్టెన్ గా ధోని సూపర్ సక్సెస్ అయ్యాడు. అటు అంతర్జాతీయ క్రికెట్ లో ఇటు ఇండియన్ ప్రీమియర్ (IPL) లీగ్ లోనూ ధోని సూపర్ సక్సెస్ అయ్యాడు. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది.