ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. రాహుల్ని కెప్టెన్గా చేస్తే భవిష్యత్తులో టీమిండియా ఆటతీరు ఇలా ఉండబోతుందా? అని భయపడుతున్నారు. టీమిండియా భవిష్యత్ కెప్టెన్గా పేరు ఉండడంతోపాటు ప్రస్తుతం టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్న రాహుల్ నుంచి ఇలాంటి ఫేలవ కెప్టెన్సీ మంచి పరిణామం కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.