టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో చివరిగా నమ్మదగిన బ్యాట్స్మాన్ అయిన రిషబ్ పంత్ కూడా లంచ్ అనంతరం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే ఓలీ రాబిన్ సన్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ పెవీలియన్ చేరాడు. ఇండియా 58/5 ( 29.1 ఓవర్లు) (AP Photo)