హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Team India : చొక్కా మార్చినట్లు వారిని మారుస్తున్న టీమిండియా.. ఏకంగా ప్రపంచ రికార్డునే సమం చేసిందిగా.!

Team India : చొక్కా మార్చినట్లు వారిని మారుస్తున్న టీమిండియా.. ఏకంగా ప్రపంచ రికార్డునే సమం చేసిందిగా.!

Team India : విండీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ వన్డే సిరీస్ కు విశ్రాంతి తీసుకున్నాడు. దాంతో ధావన్ ను భారత జట్టు కెప్టెన్ గా బీసీసీఐ ఎంపిక చేసింది.

Top Stories