హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Team India : ఇదేం కర్మరా బాబు.. ఈ ర్యాంకింగ్స్ లో టీమిండియాను దాటేసిన అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్..

Team India : ఇదేం కర్మరా బాబు.. ఈ ర్యాంకింగ్స్ లో టీమిండియాను దాటేసిన అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్..

Team India : వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్ కు సంబంధించి ఐసీసీ (ICC) 2019లో సరికొత్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. రెండు ప్రపంచకప్ లకు మధ్య నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉండటంతో.. వీటి మధ్యలో కొన్ని సిరీస్ లను నిర్వహించి అందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్లను ప్రపంచకప్ కు క్వాలిఫై చేసేలా ప్రణాళిలను రూపొందించింది.

Top Stories