IND vs ENG : ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియాదే ఆధిపత్యం..చెలరేగిన సిరాజ్, ఉమేశ్ యాదవ్..

IND vs ENG : ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించింది. కౌంటీఎలె‌వన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు.