IND vs AUS: సెకండ్ వన్డే కోసం టీమిండియా ప్రాక్టీస్...ప్రయోగాలకు చాన్స్

IND vs AUS ODI Series: తొలి వన్డేలో బ్యాటింగ్‌లో తేలిపోయిన టీమిండియా...రెండో వన్డే కోసం సమాయత్తమవుతోంది. విరాట్ కొహ్లీ, ధోనీ, దినేష్ కార్తీక్, రోహిత్, ధావన్ నెట్స్‌లో సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అడిలైడ్ వేదికగా జరుగనున్న రెండో వన్డేలో రెండు,మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.