ICC Rankings: వన్డేల్లో పడిపోయిన విరాట్, రోహిత్ ర్యాంకులు.. టీ20ల్లో శ్రీలంక బౌలర్ల హవా

ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్ మంతి ప్రతిభ కనపరిచారు.