అమ్మ కడుపున పుట్టినా.. జీవితంలో ఎదగడానికి నాన్న చేయి ఉండాలి. మన చిన్న చిన్న విజయాలే నాన్నకు ఆస్కార్ సాధించినంత. మరి టీమ్ ఇండియాలో స్థానం సంపాదించి దేశానికే పేరు తెచ్చిన నాన్నలు ఇంకెంత సంతోషిస్తారు. మన క్రికెటర్ల తండ్రులను ఎప్పుడైనా చూశారా? (PC : Twitter)