Rishabh Pant's Sister : లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న రిషబ్ పంత్ సోదరి.. ఇంగ్లాండ్‌లో ఏమి చేస్తున్నది?

టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ సోదరి ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సాక్షి పంత్ తాజాగా పోస్టు చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.