Priya Punia : తన నవ్వుతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న ప్రియా పునియా..

Priya Punia : భారత మహిళా క్రికెటర్లలో అందగత్తె ఎవ్వరంటే ముందుగా గుర్తొచ్చే పేరు స్మృతి మంధాన, ఆ తర్వాత ఓపెనర్ ప్రియా పునియా. ఈ అమ్మాయి కూడా కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.