Home » photogallery » sports »

TEAM INDIA CRICKETER KL RAHUL AND HIS GIRL FRIEND ATHIYA SHETTY MADE THEIR FIRST RED CARPET APPEARANCE AT THE SCREENING OF AHAN SHETTYS FILM TADAP PICS GOES VIRAL SRD

ప్రేయసి Athiya Shettyతో సినిమాకు వెళ్లిన కేఎల్ రాహుల్.. మరో ప్రేమ జంట కూడా..

KL Rahul : భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అప్పటి భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మైదానంలో చూపులు కలిసి తర్వాతే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేశారు.