HBD Virat Kohli : విరాట్ కోహ్లీ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్.. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం..

HBD Virat Kohli : ఫార్మాట్ ఏదైనా ఈ రన్ మిషన్ క్రీజులోకి దిగాడంటే ప్రత్యర్థులకు దడ పుట్టాల్సిందే. శుక్రవారం 33వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ పరుగుల వీరుడి బర్త్ డే అంటే మామూలుగా ఉంటుందా..? అభిమానులే కాదు.. సెలబ్రిటీలు సైతం కింగ్ కోహ్లి కి విషెస్ చెబుతున్నారు.